అవిసె గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు,ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో అవిసె గింజలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
అవిసె గింజలలో ఫైబర్ ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి.
అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
అవిసె గింజల్లో ఉండే పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
అవిసె గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి.