టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది దేశంలో ఆపిల్ 15 ప్రోని విడుదల చేసింది.
ఈ క్రమంలో వరుసగా ఆపిల్ తన ఓల్డ్ ఫోన్ల ధరలను తగ్గిస్తూ, ఆఫర్లను ప్రకటిస్తోంది.
ఇంతకు ముందు కూడా కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది.
మీరు ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ను రూ. 9,910 వరకు కొనుగోలు చేయవచ్చు.
అలానే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 Pro 128GB వేరియంట్ ప్రస్తుతం 1,24,900 రూపాయలకు అందుబాటులో ఉంది.
బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం అనే నాలుగు కలర్ ఆఫ్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ Axis బ్యాంక్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్, రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు.
ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా అదనంగా రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో iOS 18 అప్‌డేట్ పొందుతుంది.