ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.

ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్.

ఫోన్ అసలు ధర రూ. 16,999గా ఉంది. అయితే దీనిపై 29 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.

ఆఫర్ ప్రకారం మీరు ఫోన్‌ను రూ. 11,999లకే కొనుగోలు చేయవచ్చు.

ఫోన్‌లో 6.72-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 20Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి.