సామ్‌సంగ్ గెలాక్సీ M15 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది.

రూ. 433 నెల ఈఎమ్‌ఐ క్రింద చెల్లించి కూడా ఫోన్ పొందవచ్చు.

రూ.12 వేల లోపు ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇందులో 4 GB RAM+128 GB, 6 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో 50MP మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.