ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
మీరు ఐఫోన్ లవర్స్ అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.
ఐఫోన్ 14 ప్లస్‌లో పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్‌లు ఉంటాయి.
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 23,901 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ 128GB వేరియంట్ ధర రూ. 79,990గా ఉంది.
ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 55,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇది మాత్రమే కాదు మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే మీకు రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఇది కాకుండా కస్టమర్లు తమ పాత ఫోన్‌ను రూ. 48,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు.
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది ఫోన్ పర్ఫామెన్స్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.