ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 5జీ మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

4జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

దీని అసలు ధర రూ.12,999 ఉండగా.. ఇప్పుడు 38 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.7,999 ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5% వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది.

అంతేకాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ.6,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఆఫర్‌తో ఈ 5జీ ఫోన్‌ను కేవలం రూ. 1599లకే సొంతం చేసుకోవచ్చు.

పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అలాగే పిన్‌కోడ్ బట్టి కూడా వాల్యూ మారే అవకాశం ఉంది.

అందువల్ల దీనిని కొనుక్కునే ముందు ఒకసారి ఇవన్నీ చెక్ చేసి కొనుక్కోవాలి