యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్
ఐఫోన్ 18 సిరీస్ లాంఛ్
సెప్టెంబర్ 2026లో పోల్డబుల్ ఐఫోన్ లాంఛ్
OLED డిస్‌ప్లేతో రాబోతున్న మెుబైల్
ప్రతీ ఏటా 15 - 20 మిలియన్స్ ఫోల్డబుల్ ఐఫోన్స్ లాంఛ్ కు సిద్ధం
ట్యాబ్లెట్ గా ఉపయోగించేందుకు ఛాన్స్
బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్
సామ్సాంగ్, వన్ ప్లస్ కు గట్టిపోటీ ఇవ్వనున్న మెుబైల్