పంటి ఆరోగ్యం కోసం ఈ ఆహారం తినండి..
డార్క్ చాకలేట్ లోని సిబిహెచ్.. పంటిపై ఉండే ఎనామిల్‌ను ధృడంగా చేస్తుంది.
బాదాంలోని నోట్లో వేసుకొని నములుతుంటే పంటిపై పేరుకుపోయిన ప్రేకు తొలగిపోతుంది.
వెల్లులి నమిలితే ఇందులోని అల్లిసిన్ పంటిని బలహీనం చేసే బ్యాక్టీరియాని నిరోధిస్తుంది.
విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్ ఉండే కూరగాయలు పంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
చీజ్, చేపల్లోని క్యాల్షియం, విటమిన్ డి ఎముకలు, పండ్లకు బలం చేకూరుస్తాయి.