తాజా ఆకుకూరలు, పండ్ల రసాలు తీసుకోవాలి

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తీసుకుంటే మంచిది.

ఎక్కువగా బాదం, పిస్తా, పల్లీలు తినాలి.

స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

ఉదయం 10 గంటల తర్వాత బయటకు రాకుండా ఉండటమే మంచిది.

ఎక్కువగా కాటన్, లూజుగా ఉండే దుస్తులే ధరించాలి.

ఆహారం, ఫిట్ నెస్ విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవాలి.

డీ హైడ్రేషన్ కు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి.

తక్కువగా ఎక్కువ సార్లు తింటే మంచిది.