కొందరి వయస్సు చిన్నగానే ఉన్నా.. బయటకు ముసలివారిలా కనిపిస్తారు.
మీరు కూడా అలా కనిపించకూడదు అంటే.. కొన్ని ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి.
చక్కెర లేదా తీపి పదార్థాలు తింటే మీ చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది.
ప్రోసెస్ చేసిన మాంసం మీ చర్మాన్ని పాడు చేస్తుంది.
అతిగా ఆల్కహాల్ తాగితే త్వరగా ముసలోళ్లు అయిపోతారు.
ఆల్కహాల్ వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మం ముడతలు పడుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్నా.. చర్మంపై ముడతలు పడతాయి.
రిఫైండ్ చేసిన పిండి పదార్థాలను అతిగా తిన్నా ముసలితనం వచ్చేస్తుంది.
చర్మంపై ముడతలు రాకూడదంటే.. ఓమెగా3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఆహారం తినాలి. Images Credit: Pixbay and Pexels
ఇలా నడిస్తే.. త్వరగా బరువు తగ్గిపోతారు