జుట్టు త్వరగా తెల్లబడకుండా ఈ ఫుడ్స్ తినండి
గుడ్డులోని ప్రొటీన్, విటమిన్ బి12 జట్టును ఆరగ్యంగా ఉంచుతుంది.
ఆకుకూరల్లోని ఐరన్, ఫోలేట్, విటమిన్స్, కాల్షియం, జుట్టుకు బలం చేకూరుస్తాయి.
మష్రూమ్స్.. ఇందులోని మెలనిన్ జుట్టును నల్లగా ఉంచుతుంది.
డ్రై ఫ్రూట్స్ లోని మెగ్నీషియం, కాపర్, జింక్ ఇతర నూట్రియెంట్స్ జుట్టు ఆరోగ్యానికి అవసరం.
డార్క్ చాకలేట్.. ఇందులోని యాంటి ఆక్సిడెంట్స్.. శరీరంలో టాక్సిన్స్ తో పోరాడి.. ఒత్తిడిని తగ్గిస్తాయి.
పప్పు ధాన్యాలలో విటమిన్ బి9 జుట్టుకు కావాల్సిన పోషకాల్లో ఒకటి.