కళ్లు బాగా కనపడాలంటే ఈ ఫుడ్ తినండి

పుల్లని పండ్లు - వీటిలో ఉండే విటమిన్-సి కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

విటమిన్-C కంటి శుక్లం, మాక్యులర్ క్షీణత నుంచి రక్షిస్తుంది.

చిక్కుళ్లు (బీన్స్)లో ఉండే బయోఫ్లావనాయిడ్స్, జింక్ రెటీనా‌ను కాపాడతాయి.

నట్స్, సన్ ఫ్లవర్ విత్తనాల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-E కళ్లకు మంచివి.

టమోటో, క్యారెట్, పెప్పర్స్, గుమ్మడి, స్ట్రాబెర్రీస్, మొక్క జొన్నల్లో విటమిన్-A, C ఎక్కువ.

పిల్లలకు బాల్యం నుంచే ఆకు కూరలు తినిపించాలి.

బచ్చలి, కొల్లార్డ్ గ్రీన్స్, కాలే వంటి ఆకు కూరల్లో కంటిని రక్షించే విటమిన్-C, E ఉంటాయి. Images Credit: Pexels