జుట్టు బాగా పెరగడానికి ఇవి రోజూ తినాలి
ఈ 5 రకాల నట్స్ తింటే జుట్టు మందంగా, ఆరోగ్యంగా పెరగుతుంది.
బ్రెజిల్ నట్స్.. ఇవి రోజుకు నాలుగు మాత్రమే తినాలి.
కాజు.. ఇవి తింటే జుట్టులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి.
బాదంపప్పు.. బయోటిన్, ప్రొటీన్, విటమిన్ ఇ పోషకాలు జుట్టు పెరగడానికి ఉపయోగపడతాయి.
వాల్నట్స్.. ఇందులోని ఒమెగా 3 యాసిడ్స్ జుట్టు రాలడాన్ని అరికడతాయి.
వేరు శనగ పల్లీలు.. బయోటిన్, విటమిన్ ఇ ఉండడంతో డ్యామేజ్ అయిన జుట్టు బలంగా కనిపిస్తుంది.