బలమైన ఎముకల కోసం ఇవి తినండి

బాదంపప్పులో ఎముకలకు బలాన్ని చేకూర్చే క్యాల్షియం, విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి.

పైనాపిల్ లో క్యాల్షియంతో పాటు పొటాషియం పుష్కలంగా ఉండడతో ఎముకల ఆరోగ్యానికి మంచిది.

పెరుగులో పాల కంటే చాలా రెట్లు ఎక్కువ క్యాల్షియం ఉంటుంది.

పాలకూరలో విటమిన్ ఎ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తం, ఎముకలకు చాలా మేలు చేస్తుంది.

సోయాబీన్ గింజల్లో క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలం. ఎముకలు బలంగా ఉండడానికి ఇవి తింటే మంచి ఫలితాలు.

పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు, పనీర్, చీజ్ లాంటివి తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.