ఇవి తింటే కడుపు నొప్పి వస్తుంది
స్పైపీ ఫుడ్ అంటే మిర్చి మసాలా ఎక్కువగా తినడం వల్ల జీర్ణసమస్య, గ్యాస్, అల్సర్లు వచ్చే అవాకాశం ఉంది.
పాల ఉత్పత్తుల్లోని లాక్టోస్ వల్ల కొందరికి గ్యాస్, విరేచనాల సమస్య వస్తుంది.
ఫ్రైడ్ ఫుడ్స్.. నూనెలో వేయించిన ఆహారం అజీర్తి, యాసిడిటీ సమస్యలు వస్తాయి.
కార్బొనేటెడ్ డ్రింక్స్.. అంటే కూల్ డ్రింక్స్ తాగడంతో గ్యాస్ సమస్య పెరుగుతుంది.
షుగర్.. ఎక్కువ తీపి తినడం వల్ల చక్కెరలోని సార్బటాల్ లో కడుపునొప్పి, గ్యాస్, విరేచనాల సమస్యల వచ్చే అవకాశం ఉంది.