వేసవి నుంచి రక్షించే ఆహారాలు..
వేసవి ఉష్ణోగ్రతలకు శరీరంలో వేడి పెరుగుతుంది. కొన్ని రకాల పండ్లు తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
అరటి పండు తినడం వల్ల ప్రేగులలోని వేడిని తగ్గిస్తుంది.
ఆరెంజ్‌లో విటమిన్ సీ ఉంటుంది. శరీరం చల్లబడుతుంది.
కీరదోసలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో రోజు తినాలి.
కర్బూజ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
పుచ్చకాయ శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది.
ఆకుకూరలు తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి.
కలబందలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
వేసవి పండ్లు అంటే మామిడి, కీర, కొబ్బరి వంటి పండ్లు వేసవిలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
pic credits: pixels and pixabay