అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

అన్నంతో పాటు పండ్లను ఎప్పుడూ తినకూడదు. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.

అన్నంతో పాటు బంగాళదుంపను మితంగా తీసుకోవాలి.

బంగాళదుంపను ఎక్కువగా తీసుకుంటే అదనపు కేలరీలు వస్తాయి.

సలాడ్‌ను సాధారణంగా అన్నంతో తీసుకుంటారు.  కానీ, బలహీన జీర్ణవ్వవస్థ ఉన్న వ్యక్తులకు జీర్ణం అవ్వడం కష్టం.

బియ్యం, గోధుమలు అధిక గ్లెసిమిక్ సూచికలు. రెండూ కలిపి తింటే చాలా మందికి కడుపు ఉబ్బరంగా మారుతుంది.

బియ్యాన్ని ప్రాసెస్ చేసి శుద్ధిచేస్తారు కాబట్టి బ్రౌన్ రైస్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.