నడుం చుట్టూ కొవ్వుని కరిగించే ఫ్రూట్స్ ఇవే..
గ్రేప్ ఫ్రూట్.. కెలోరీలు తక్కువ, ఎంజైమ్స్ ఎక్కవ ఉండడం వల్ల నడుం చట్టూ ఉన్న కొవ్వుని ఈజీగా తగ్గిస్తుంది.
బెర్రీ ఫ్రూట్స్.. స్ట్రా బెర్రీస్, బ్లూ బెర్రీస్ తినడంతో ఆకలి తక్కువగా వేస్తుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
యాపిల్.. ఇందులో ఎక్కువ ఫైబర్ తక్కువ కెలోరీలు ఉండడంతో శరీరంలో కొవ్వు తగ్గించడంలో తోడ్పడుతుంది.
అవకాడో.. ఈ బట్టర్ ఫ్రూట్ లో లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, న్యూట్రియెంట్స్ శరీరంలో వాపు, కొవ్వుని తగ్గిస్తాయి.
పైనాపిల్.. ఇందులోని బ్రొమెలైన్ ఎంజైమ్ గ్యాస్ తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.