పెళ్లికి ముందు మంచి శరీరాకృతి పొందడానికి ఈ టిప్స్ పాటించండి
వ్యాయామం.. కార్డియో, స్ట్రేచింగ్ ని ఒక షెడ్యూల్ ప్రకారం మిస్ కాకుండా చేయండి.
రోజు రన్నింగ్ చేస్తే బరువు తగ్గడం, కొవ్వు కరిగి అందమైన శరీరాకృతి మీ సొంతం.
సైక్లింగ్ చేస్తే మీ కండరాలు షేప్‌లో ఉంటాయి. కొవ్వు కరగడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది.
యోగా ఆసనాలతో బరువు తగ్గడంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చు.
ఆహారంలో మాంసాహారం, కూరగాయలు సమపాలళ్లలో తీసుకోండి. శాఖాహారులు ప్రొటీన్ తీసుకోవాలి.
తగినంత సేపు నిద్రపోతే ముఖంలో కళ, మానసికంగా సంతోషంగా ఉంటారు.