అత్యధికంగా 18 సార్లు డకౌటయిన మాక్స్‌వెల్

దినేష్ కార్తీక్ రికార్డును సమం చేశాడు ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్

మాక్స్‌వెల్ తర్వాత రేసులో  రోహిత్‌ శర్మ. హిట్‌మ్యాన్ 17 సార్లు డకౌట్ అయ్యాడు

పియూష్ చావ్లా-16 సార్లు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు

ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు నరైన్ 16 సార్లు డకౌట్ అయ్యాడు

వీరి తర్వాత స్థానంలో ఆఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 15 సార్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు.

రషీద్ ఖాన్‌తో కలిసి షేర్ చేసుకున్న మరో ఆటగాడు మన్దీప్‌సింగ్ (15)

వారి తర్వాత అంబటి రాయుడు, మనీష్ పాండే 14 డకౌట్లతో ఈ జాబితాలో నిలిచారు

ఇక ఇండియన్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 13 డకౌట్లతో టాప్10  జాబితాలో చోటు దక్కించుకున్నాడు.