బోనాలు ఉత్సవాలు ప్రారంభం

ఆదివారం గోల్కొండ జగదాంబ తల్లికి తొలి బోనం

ఈ నెల 21న లష్కర్(సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి) బోనాలు

ఈ నెల 22న భవిష్యవాణి(రంగం) కార్యక్రమం

పలహారం బండ్ల ఊరేగింపు

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 1814 నుంచి బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి

ఈ నెల 28న లాల్ దర్వాజా(పాతబస్తీ) బోనాలు

ప్రధాన ఆలయాలతోపాటు బస్తీల్లో అమ్మవారి బోనాల వేడుకలు

హైదరాబాద్ నగరంలో నెల రోజులపాటు వైభవంగా బోనాల జాతర