త్వరలోనే లాంఛ్ కాబోతున్న గూగుల్ పిక్సెల్ 9a
ప్రీ ఆర్డర్స్ మార్చ్ 19న ప్రారంభం
ఆన్లైన్ తో పాటు స్టోర్ లో మార్చి 26 నుంచి అందుబాటులోకి
బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్
6.1 అంగుళాల AMOLED డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్
12MP ప్రధాన కెమెరాతో 16MP అల్ట్రా వైడ్ సెన్సార్
4600mAh బ్యాటరీ 18W ఫాస్ట్ చార్జింగ్
ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, USB Type-C కనెక్టివిటీ