గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌తో 15 జీబీ స్టోరేజ్ నిండిపోతే కాస్త ఇబ్బందే

స్టోరేజ్ నిండిపోతే గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎక్ట్ర్సా స్పేస్ పొందొచ్చు

గూగుల్‌ స్టోరేజీని క్లీనప్‌ చేయాలి..   పనికిరాని  ఫైల్స్​ను డిలీట్‌ చేయాలి

గూగుల్‌ ఫొటోస్‌, గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్లో ఉన్న అనవసర డేటా తొలగించాలి

గూగుల్‌ వన్‌ స్టోరేజీ మేనేజర్‌ ఓపెన్ చేసి అక్కర్లేని లార్జ్ ఫైల్స్ డిలీట్ చేయాలి

సెర్చ్‌బార్లో has:attachment larger: 5M క్లిక్ చేసి లార్జ్ ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు

ప్రమోషనల్‌ మెయిల్స్​ను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి

ప్రతీ ఫోన్ కు ప్రత్యేక గూగుల్ అకౌంట్ వాడితే స్టోరేజ్ సమస్య రాదు