ప్రభుత్వం అందిస్తున్న 5 ఎడుకేషన్ లోన్స్ ఇవే..

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సెంట్రల్ సెక్టర్ ఇంటరెస్ట్ సబ్సిడీ స్కీమ్ ద్వారా విద్య రుణం లభిస్తుంది.

విద్యా లక్ష్మి పోర్టల్ ఎడుకేషన్ లోన్.. ఈ పోర్టల్ ద్వారా 85 విద్యా రుణాల పథకాలు అమలులోన్నాలు.

10, 12 తరగతి విద్యార్హత ఉన్నవారికి హై ఎడుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వం రుణాలు ఇస్తోంది.

దారిద్య రేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఎన్‌బిసిఎఫ్‌డిసి (NBCFDC) ఎడుకేషనల్ లోన్ లభిస్తోంది.

పిజి, ఎంఫిల్, పిహెచ్‌డి చదవాలునుకునే మైనారిటీ స్టూడెంట్స్ కు కేంద్ర పఢో ప్రదేశ్ విద్యారుణాలు ఇస్తోంది.