సాధారణంగా గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

వేసవి కాలంలో బరువు తగ్గాలనుకునే వారికి కూడా గ్రీన్ టీ చక్కగా పనిచేస్తుంది

అయితే గ్రీన్ టీని వేసవిలో తాగొచ్చా లేదా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది

గ్రీన్ టీని ఏ సీజన్ లో అయినా తాగొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

కేవలం రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీని మాత్రమే తాగాలని అంటున్నారు

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక కప్పు, సాయంత్రం లేదా రాత్రి వేళ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ఉత్తమం

గ్రీన్ టీని తాగడం వల్ల శరీరం బరువు తగ్గడమే మాత్రం కాదు, జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది

అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా గ్రీన్ టీ తోడ్పడుతుంది.

వేసవిలోని వేడి నుంచి కూడా గ్రీన్ టీ ఉపశమనం కలిగిస్తుంది