గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

గ్రీన్ టీ తో కొన్ని తప్పులు చేస్తే అనారోగ్యాలు తప్పవు

ఒకసారి వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్ రెండోసారి ఉపయోగించకూడదు

డిప్రెషన్, హై బీపీ మందులు వాడుతుంటే డాక్టర్ను సంప్రదించి గ్రీన్ టీ వాడాలి

మరుగుతున్న నీటిలో గ్రీన్ టీ వేయకూడదు. 80-85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటకూడదు

నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగకూడదు

మోతాదుకు మించి గ్రీన్ టీ తాగితే అనారోగ్యం తప్పదు.

వేడి గ్రీన్ టీలో తేనె కలిపితే జీర్ణాశయ సమస్యలు తప్పవు