బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ తాజాగా తన 56వ ఏట అడుగుపెడుతున్నాడు.

అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు.

ఈ సందర్భంగా అజయ్ దేవగన్ కార్ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.

బీఎమ్‌డబ్ల్యూ జెడ్4 - రూ. 70 నుండి 83 లక్షలు

మెర్సిడీస్ మేబాష్ జీఎల్ఎస్ 600 - రూ. 3 కోట్లు

రోల్స్ రాయిస్ కల్లినన్ - రూ. 6.95 కోట్లు

మసేరటి క్వాట్రోపోర్ట్ - రూ. 2.8 కోట్లు

రేంజ్ రోవర్ వోగ్ - రూ. 1.97 కోట్లు

మినీ కంట్రీమ్యాన్ - రూ. 50 లక్షలు

బీఎమ్‌డబ్ల్యూ ఐ7 - రూ. 2.03 కోట్లు