భీష్మ పర్వం - మహాభారతంలోనే పాత్రలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు.
దళపతి - మహాభారతంలోనే కర్ణుడు, దుర్యోధనుడు పాత్రల ఆధారంగా తెరకెక్కింది.
ప్యారడైజ్ - రామాయణ కథను మరో కోణంలో చూపించడానికి ప్రయత్నించారు.
ఏకలవ్య - మహాభారంతోనే ఏకలవ్యుడి పాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా.
రాజశిల్పి - శివుడు, సతీదేవి మధ్య జరిగిన కథను చూపించిన సినిమా.
రాజ్‌నీతి - మహాభారతంలో కుటుంబం మధ్య జరిగిన గొడవల ఆధారంగా తెరకెక్కిన మూవీ.
కర్ణన్ - మహాభారతంలో కర్ణుడి పాత్ర కోణం నుండి కథను నడిపించిన సినిమా.
రావణ్ - రామాయణంలో రావణుడి క్యారెక్టర్ గురించి మరింత స్పష్టంగా చెప్పిన సినిమా.