జనవరి 11న తన 55 ఏట అడుగుపెడుతున్న సుకుమార్‌కు బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా నిండిపోయింది.
టాలీవుడ్‌లో లెక్కల మాస్టర్‌గా, అందరి కంటే డిఫరెంట్‌గా ఆలోచించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్.
కేవలం దర్శకుడిగానే కాదు.. సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మించారు కూడా.
సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రతీ సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ పక్కా ఉంటుంది.
ఇప్పటివరకు సుకుమార్ రైటింగ్స్‌లో తెరకెక్కిన సినిమాలు ఏంటో మీరూ చూసేయండి.
కుమారీ 21 ఎఫ్
దర్శకుడు
ఉప్పెన
18 పేజెస్
విరూపాక్ష