మలయాళ ముద్దుగుమ్మ అని నజ్రియా.. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెటే.
డిసెంబర్ 20న నజ్రియా బర్త్ డే సందర్భంగా తను నటించిన వాటిలో తప్పకుండా చూడాల్సిన సినిమాలపై ఓ లుక్కేయండి.
కూడే
ఓం శాంతి ఓశానా
బెంగుళూరు డేస్
అంటే సుందరానికీ
మ్యాడ్ డాడ్
నేరమ్
సూక్ష్మదర్శిని
తిరుమానమ్ ఎన్నుమ్ నిక్కా