కొందరు హీరోయిన్స్ ఆఫ్ స్క్రీన్ ట్రెడీషినల్‌గా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి వారిలో రుక్మిణి వసంత్ ఒకరు.
‘సప్త సాగరాలు దాటి’ మూవీతో చాలామందికి క్రష్‌గా మారిపోయిన రుక్మిణి వసంత్ శారీ కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి.
రుక్మిణి వసంత్ ధరించే చీరలు చాలావరకు సింపుల్‌గానే ఉంటాయి.
ఫ్యాన్సీ చీరలో అయినా సింపుల్‌గా కనిపించవచ్చని చెప్పడానికి రుక్మిణి వసంతే ఉదాహరణ.
ఫ్లోరల్ ప్రింట్ శారీలు ఎప్పుడూ ఔట్‌డేటెడ్ కావని రుక్మిణి ప్రూవ్ చేస్తోంది.
రుక్మిణి ఎక్కువగా ఒకే కలర్‌తో చీర, బ్లౌజ్ కాంబినేషన్‌ను ప్రిఫర్ చేస్తుంది. మీరు ఓసారి అలా ట్రై చేసి చూడండి.
వర్క్ శారీపై ఫుల్ లెన్త్ జాకెట్.. ఇప్పుడు ఇదే కొత్త ఫ్యాషన్.
వైట్‌లో మాత్రమే కాదు.. ఇలా లైట్ పింక్ శారీలో కూడా అమ్మాయిలు ఏంజెల్‌లాగా కనిపిస్తారు.
ఎరుపు రంగు పట్టుచీరపై బ్లూ కలర్ బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్.
ఆరేంజ్ అండ్ గ్రీన్ కాటన్ శారీ చాలా అండర్ రేటెడ్ కాంబినేషన్.