‘కబాలి’లో రజినీకాంత్ కూతురిగా నటించిన సాయి ధన్సిక పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన ట్రెడీషినర్ వేర్ కలెక్షన్‌పై ఓ లుక్కేయండి.

సాయి ధన్సిక శారీ కలెక్షన్ సింపుల్‌గా, క్యూట్‌గా ఉంటుంది.

రెడ్ అండ్ రెడ్ లెహెంగా లుక్ అదిరిపోతుంది. అలాంటి లెహెంగాకు ఇలాంటి డిఫరెంట్ స్లీవ్స్ మోడర్న్ టచ్ ఇస్తాయి

లెహెంగాపై హాఫ్ బ్లౌజ్ మాత్రమే కాదు.. ఫుల్ బ్లౌజ్ కూడా బాగుంటుంది అనడానికి ఇదే ఉదాహరణ

రెడ్ అండ్ రెడ్ లెహెంగా మాత్రమే కాదు.. శారీ లుక్ కూడా అందంగా ఉంటుంది

ఎప్పుడూ సింపుల్‌గా కనిపించాలి అనుకునేవారు ఇలాంటి లెహెంగాను ఎంపిక చేసుకోవచ్చు

ఇలాంటి హెవీ ప్రింటెండ్ లెహెంగా.. అందులోనూ బ్లూ కలర్ ఏంజెల్ లుక్ ఇస్తుంది

పట్టుచీర, బంగారు ఆభరణాలు అచ్చమైన తెలుగందాన్ని గుర్తుచేస్తాయి

వైట్ పట్టుచీరకు ఓటు వేసేవారు చాలా తక్కువ ఉంటారు. కానీ అవి ఎంత బాగుంటాయో సాయి ధన్సికను చూస్తే అర్థమవుతోంది

ట్రెడీషినల్‌గా కాకుండా కాస్త మోడర్న్‌గా కనిపించాలంటే ఇలాంటి డ్రెస్ ఎంపిక చేసుకోండి