పూజా హెగ్డే - కామర్స్‌లో పీజీ
కీర్తి సురేశ్ - ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ
తమన్నా - బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
కాజల్ అగర్వాల్ - మాస్ మీడియాలో బీఏ
అనుష్క శెట్టి - కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ
రష్మిక మందనా - సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ
సాయి పల్లవి - ఎంబీబీఎస్
శృతి హాసన్ - బీఎస్సీ
రకుల్ ప్రీత్ సింగ్ - బీఎస్సీ
నయనతార - బీఏ ఇంగ్లీష్ లిటరేచర్
శ్రీలీల - ఎంబీబీఎస్ స్టూడెంట్
సమంత - బీకామ్