ఈవెంట్స్ అంటే బ్లాక్ కలర్ ప్రిఫర్ చేసేవారు ఉంటారు. అలాంటివారు ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబో లెహెంగా ట్రై చేయండి

పెళ్లిలో అయినా కూడా మోడర్న్‌గా కనిపించాలి అనుకునేవారు ఉంటారు. వారికోసమే ఇలాంటి డిజైనర్ శారీస్

కీర్తి సురేశ్ అప్పట్లో ధరించిన ఈ చీర తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటివి మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి

లెహెంగాలు అనేది ఏ ఈవెంట్‌లో అయినా కామన్. కానీ ఒకసారి ఇలాంటి డిఫరెంట్ డిజైనర్ లెహెంగా ట్రై చేసి చూడండి

గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లోని లెహెంగా చాలా అండర్ రేటెడ్

పెళ్లిళ్లలో డిఫరెంట్‌గా షరారా ట్రై చేయాలనుకునేవారు దీనిపై ఓ లుక్కేయండి

లంగా ఓణీ ఎప్పుడూ ఔట్‌డేటెడ్ కాదు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌లో ట్రై చేస్తే లంగా ఓణీ కూడా మోడర్న్‌గా అనిపిస్తుంది

పెళ్లిళ్లలో ఫుల్ ఫ్రాక్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి

పట్టుచీర.. అందులోనూ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటికీ ఔట్‌డేటెడ్ కాదు

ఫ్రెండ్ పెళ్లిలో ఇలాంటి చీర కడితే అందరి చూపు మీవైపే