జనవరి 1న విద్యా బాలన్ బర్త్ డే సందర్భంగా తను నటించిన వాటిలో తప్పకుండా చూడాల్సిన సినిమాలపై ఓ లుక్కేయండి.
ఎకలవ్య : ది రాయల్ గార్డ్ - యూట్యూబ్, యాపిల్ టీవీ
హల్లా బోల్ - అమెజాన్ ప్రైమ్
ఇష్కియా - జియో సినిమా, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్
నో వన్ కిల్డ్ జెస్సికా - నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్
కహానీ - అమెజాన్ ప్రైమ్
షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ - డిస్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్
తుమ్హారీ సులు - అమెజాన్ ప్రైమ్
శకుంతలా దేవీ - అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్
షేర్నీ - అమెజాన్ ప్రైమ్
జల్సా - అమెజాన్ ప్రైమ్