బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డ్ - ది రైల్వే మెన్

బెస్ వెబ్ ఫిల్మ్ అవార్డ్ - చమ్కీలా

బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ - ఇంతియాజ్ అలీ (చమ్కీలా)

బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ సిరీస్ - సమీర్ సక్సేనా, అమిత్ గొలానీ (కాలా పాని)

బెస్ట్ యాక్టర్ మేల్ ఫర్ కామెడీ సిరీస్ - రాజ్‌కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్)

బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఫర్ కామెడీ సిరీస్ - గీతాంజలి కులకర్ణి (గుల్లక్ సీజన్ 4)

బెస్ట్ యాక్టర్ మేల్ ఫర్ డ్రామా సిరీస్ - గగన్ దేవ్ రియార్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ)

బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఫర్ డ్రామా సిరీస్ - మనీషా కొయిరాలా (హీరామండి)

బెస్ట్ యాక్టర్ మేల్ ఫర్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ - దిల్జీత్ దొసాంజ్ (చమ్కీలా)

బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఫర్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ - కరీనా కపూర్ (జానే జాన్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ ఫర్ ఒరిజినల్ ఫిల్మ్ - వామికా గబ్బి (ఖుఫియా)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ ఫర్ ఒరిజినల్ ఫిల్మ్ - జైదీప్ అహ్లావత్ (మహారాజ్)

బెస్ట్ ఆల్బమ్ - ఏఆర్ రెహమాన్ (చమ్కీలా)

క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ మేల్ - జైదీప్ అహ్లావత్ (జానే జాన్)

క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ - అనన్య పాండే (కో గయే హమ్ కహా)