అంజీర్‌లో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు  పుష్కలంగా  ఉంటాయి.

అంజీర్ చలికాలంలో తినడం వల్ల  మంచి ఫలితాలు ఉంటారు. ఆరోగ్యానికి అంజీర్ ఎంతో మేలు చేస్తుంది.

చలికాలంలో అంజీర్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది.

ఎముకలు దృఢంగా ఉండటానికి అంజీర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎమకలు బలహీనంగా ఉన్న వారు అంజీర్ తినాలి. వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది.

చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు అంజీర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

అంజీర్‌లోని విటమిన్ సి, విటమిన్ ఎ చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి.

అంజీర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు.

మధుమేహం ఉన్న వారు తప్పకుండా అంజీర్ తినాలి. ఇందులోని అబ్సిసిక్ యాసిడ్ వీరికి ఉపయోగపడుతుంది.

అధిక బీపీని అధుపులో ఉంచుకోవాలంటే తప్పకుండా అంజీర్ తినాలి. ఇందులోని పొటాషియం బీపీ నియంత్రణలో ఉంచుతుంది.