అబ్బో చేదు అని వదిలేయకండి.. కాకరకాయలో బోలెడు లాభాలు
కాకరకాయ చేదు అయినప్పటికీ.. ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
నోటిపూత సమస్యలకు మంచి ఔషధం.
కాకర రసాన్ని తాగితే కాలేయ సంబధిత సమస్యలు దూరమవుతాయి.
గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
కంటి వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.
శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.