నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
నల్లద్రాక్షలో విటమిన్ సి, ఎ, B6 ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఉండే మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వ్యాధుల నుంచి కాపాడతాయి.
బరువు తగ్గడంలో సహాయపడతాయి.
నల్లద్రాక్ష జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
జుట్టు పటిష్ఠతకు మేలు చేస్తాయి.
నల్లద్రాక్ష మలబద్దకాన్ని నివారిస్తుంది.
గుండెకు మేలు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
మెటబాలిజం రేటు పెంచుతుంది.
చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది.
హైబీపీని అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది.