వంకాయ తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?
వంకాయ కేవలం రుచికోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషదం.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చక్కగా పనిచేస్తుంది.
యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.
రక్తం గడ్డకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
నరాల వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి.
వంకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
వంకాయ తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
వంకాయ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
లేత వంకాయల్ని కూరగా తింటూ ఉంటే.. మలబద్ధకం తగ్గుతుంది.
వంకాయలో ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెపోటును నివారిస్తాయి.