బ్రౌన్ రైస్‌తో సంపూర్ణ ఆరోగ్యం
బ్రౌన్‌రైస్‌తో బోలెడెన్ని పోషకాలు ఉన్నాయి.
తక్కువ కేలరీలు ఎక్కువ ఫైబర్లు అందించే ఈ బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం, క్యాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
బ్రౌన్ రైస్ వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.
హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
గుండె పోటు, చక్కెర వ్యాధికి కారణమయ్యే మెటబాలిక్ సిండ్రోమ్ ను బ్రౌన్ రైస్ నియంత్రిస్తుంది.
వారానికి 2 నుండి 3 రోజులు బ్రౌన్ రైస్ తినే వారిలో ఆస్తమా ముప్పు 50 శాతం తగ్గుతుంది.
బ్రౌన్ రైస్‌లోని ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
బ్రౌన్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.