బాబోయ్.. బర్మీస్ ద్రాక్షతో ఇన్ని లాభాలు ఉన్నాయా?
ఈ పండులో విటమిన్ C,కాల్షియం, ఇనుము వంటివి అధికంగా ఉంటాయి.
దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
చర్మ సంరక్షణకు కూడా ఇది ఉపయోగాపడుతుంది.
రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది.
దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.
షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడుతుంది.
జామ్‌లు, జెల్లీలు, జ్యూస్‌లు, వైన్ వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు.
రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి.
వీటి విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు.