వారంలో రెండు సార్లు క్యాబేజీ తింటే.. ఎన్నో లాభాలు

క్యాబేజీ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

క్యాబేజీలోని సల్ఫర్ శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతుంది.

చర్మంపై మచ్చలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.

చర్మంపై మచ్చలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.

చలికాలంలో క్యాబేజీ తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిది.

విటమిన్ ఏ, బీ6, బీ12, సి, కె, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి.

డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యాబేజీ ఆకులు నమిలినా.. రసం తీసి తాగినా దగ్గు తగ్గుతుంది.