క్యాప్సికంతో కొండంత ఆరోగ్యం
క్యాప్సికం తినడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇమ్యూనిటీని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి.
దీనిని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చడం వల్ల డయాబెటిస్‌ను నివారిస్తుంది.
క్యాప్సికమ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఐరన్ లోపంను నివారిస్తుంది.
క్యాప్సికమ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల.. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
చర్మాన్ని, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.