ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా ముఖ్యం. జ్యూస్‌ల వల్ల కూడా శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి.
బీట్ రూట్‌లో మెగ్నీషియం, ఫైబర్, ఫాస్పరస్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి.
క్యారెట్‌లో విటమన్ ఎ, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి
బీట్ రూట్, క్యారెట్ జ్యూస్‌లు నెల రోజుల పాటు త్రాగడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది.
గుండె ఆరోగ్యంగా ఉండటానికి క్యారెట్, బీట్ రూట్ జ్యూస్‌లో ఉండే పోషకాలు తోడ్పడతాయి.
క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ త్రాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ త్రాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.