క్యారెట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.

 క్యారెట్ లో ఫైబర్, పొటాషియం, బీటా కెరోటిన్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి.

క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పోషకాలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే క్యారెట్ జ్యూస్ త్రాగడం మంచిది.

బరువు తగ్గాలని అనుకునే వారు క్యారెట్ జ్యూస్ త్రాగడం మంచిది.