కొత్తిమీరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
కొత్తిమీర కేవలం వంట రుచికే కాదు.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం
కొత్తిమీరలో ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కొత్తిమీర గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంచి జలుబు, దగ్గు, జ్వరాన్ని దూరం చేస్తుంది.
రక్తపోటు, కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేస్తుంది.
ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.
మానసిక ఒత్తిడిని రక్షిస్తుంది.
ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.
కొత్తిమీర జీర్ణశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కొత్తిమీర తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
శరీరంలో కొవ్వు తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ఆకుకూర కళ్లకు చాలా మంచిది.
కొత్తిమీర జ్యూస్ ఉదయం తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.