కాల్షియం కావాలంటే.. పెరుగు తినాల్సిందే..

పెరుగును రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

గ్యాస్, అసిడిటి, మలబద్ధకం తగ్గుతాయి.

అధిక బరువు తగ్గాలనుకునేవారు.. తమ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.

పెరుగు తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది.

నరాల బలహీనతను దూరం చేసి.. చర్మ వ్యాధులకు చెక్ పెడుతుంది.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

పెరుగులో కాల్షియం, విటమిన్ B,పోషకాలు అధికం.

పెరుగులో చక్కెర కలుపుకుని తింటే.. శరీరానికి శక్తి అందుతుంది.

పెరుగు తింటే మీరు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు.