ప్రతిరోజు యోగా చేయడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలో
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.
శ్వాసక్రియలో ఇబ్బందులు తొలగుతాయి.
తలనొప్పి, మైగ్రేన్, పార్శ్వ నొప్పి తగ్గుతుంది.
జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొవ్వు కరుగుతుంది.
మొడనొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఏకాగ్రత పెరిగి.. జ్ఞాపకశక్తి అధికమవుతుంది.
నిద్రలేమిని తగ్గించేందుకు యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది
ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.
జీర్ణక్రియను పెంచడంలో యోగ ఉపయోగపడుతుంది.