డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్‌తో.. బోలెడు లాభాలు
బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్ ఫ్రూట్ మంచిది.
ఈ పండ్లలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్దకాన్ని నివారిస్తుంది.
గుండెజబ్బులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
దీనివల్ల మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
గర్మిణీ స్త్రీలకు కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది.
డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు క్యాన్సర్‌ను తగ్గిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.